పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : ప్రభాసతీర్థమందు మునిఁగి చనిపోయిన కుమారుని తెచ్చిపెట్టమని శ్రీకృష్ణుని గర్గ్యుఁడు కోరుట

“తనర ప్రభాసతీర్థములోనఁ దొల్లి
మునిగిపోయిన పుత్రు మొగిఁ దెచ్చియిమ్ము
vడిది దుష్కరపు కార్య మిటుసేయుఁ” డనిన
గుఁ గాకయని ప్రీతి లియును దాను
గణితాయుధపూర్ణగు రథం బెక్కి

v) “డిది మాయభీష్టమిది దుష్కరపు కార్య మిటుశేయుండనిన” అని పాఠము, దీనిని రెండుపాదములుగా విభజింప వీలులేనందున పైవిధముగా సరిదిద్ది యొక్క పాదము మాత్రమివ్వబడినది.